కాంగ్రెస్ వాళ్లు ప్రచారానికి పోతే ప్రజలే తిరగబడుతున్నరు..

సూర్యాపేట జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోదాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..జానారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్లు ప్రచారానికి పోతే ప్రజలే తిరగబడుతున్నారని అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తుఫాన్ రాబోతుంది. ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్ గాలిలో కొట్టుకునిపోతాయని ఎద్దేవా చేశారు. హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటమి ఎప్పుడో ఖాయమైందని స్ఫష్టం చేశారు.

Related Stories: