18న సర్వే ఆఫ్ ఇండియాలో పెన్షన్ అదాలత్

హైదరాబాద్ : అత్తాపూర్ హైదర్‌గూడలోని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫ్రెష్ వాటర్ బయాలజీ రీజినల్ సెంటర్ కార్యాలయంలో ఈ నెల 18న ఉదయం 10:30 గంటల నుంచి పెన్షన్ అదాలత్ నిర్వహించనున్నట్లు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆఫీసర్ ఇన్‌చార్జి డాక్టర్ దీపజైస్వాల్ తెలిపారు. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పని చేసి పదవీ విరమణ పొందిన వారు పెన్షన్ సమస్యలుంటే అదాలత్‌లో తెలుపాలని సూచించారు.
× RELATED రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి