గాజువాకలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓట‌మి

ఫ్యాన్ గాలికి ఏపీలో పార్టీల‌న్నీ కొట్టుకుపోయాయి. జ‌న‌సేన పార్టీ అయితే కేవ‌లం ఒక్క స్థానంలో మాత్ర‌మే ముందంజ‌లో ఉంది. ఇక జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ‌వ‌రం, గాజువాక నుండి పోటీ చేయగా ఆయ‌న వైసీపీ తాకిడికి గాజువాక‌లో ఓట‌మి పాల‌య్యారు. ప్ర‌స్తుతం భీమ‌వ‌రంలో ఓట్ల లెక్కింపు జ‌రుగుతుండ‌గా, ప‌వ‌న్ ముందంజ‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది.