బోటు ఘటనలో గల్లంతైన, బయటపడ్డవారి వివరాలు..

తూర్పుగోదావరి: పాపికొండల టూర్ లో 61 మందితో వెళ్తుండగా బోటు ముంపునకు గురైన విషయం తెలిసిందే. బోటు ముంపు ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లాకాజిపేట మండలం, కడిపికొండ గ్రామస్తులు 14 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురి ఆచూకీ తెలిసింది. మిగిలిన 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారి వివరాలు యాదగిరి, ప్రభాకర్‌, సురేశ్‌, దశరథం, వెంకటసాయి (వరంగల్‌) ఎండీ మజ్గర్‌, రామారావు, అర్జున్‌, జానకి రామారావు, సురేశ్‌, కిరణ్ కుమార్‌, శివశంకర్‌, రాజేశ్‌ (హైదరాబాద్‌), లక్ష్మీ గోపాలపురం, మధులత(తిరుపతి), కె.గాంధీ (విజయనగరం) ఉన్నారు. గల్లంతైనవారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

గల్లంతైన హైదరాబాద్ వాసులు:

1.సాయి కుమార్ 2.రాజేష్ 3.అబ్దుల్ సలీమ్ 4.మహేష్ రెడ్డి

ఆచూకీ తెలిసిన వారి వివరాలు:

1) బసికె దశరథం s/o కొమురయ్య, 54 సం. 2) బసికె వెంకటస్వామి s/o రాజయ్య, 58 సం, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి 3) దర్శనాల సురేష్ s/o లింగయ్య, 24 సం. 4) గొర్రె ప్రభాకర్ s/o వెంకటస్వామి, 54 సం., రైల్వే ఉద్యోగి 5) ఆరేపల్లి యాదగిరి s/o కాజయ్య, 35 సం.

ఆచూకీ తెలియని వారి వివరాలు:

1) సివి వెంకటస్వామి s/o రామస్వామి, 62 సం, (రిటైర్డ్ రైల్వే ఉద్యోగి) 2) బసికె రాజేంద్రప్రసాద్ s/o వెంకటస్వామి, 50 సం. 3) కొండూరు రాజకుమార్ s/o గోవర్ధన్, 40 సం. 4) బసికె ధర్మరాజు s/o కొమురయ్య, 42 సం 5) గడ్డమీది సునీల్ , 40 సం. 6) కొమ్ముల రవి , 43 సం 7) బసికె రాజేందర్ ,58 సం. 8) బసికె అవినాష్,s/o తిరుపతి, 17సం 9) గొర్రె రాజేంద్రప్రసాద్ s/o రామస్వామి, 55 సం.

Related Stories:

More