11 కేవీ వైర్లు తగిలి మంటలు..కాలిన 300 తాటి చెట్లు

వరంగల్ రూరల్: జిల్లాలోని నడికూడ మండలం ధర్మారం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో 11 కేవీ వైర్లు ఒకదానికొకటి తగిలి తెగి మంటలు చెలరేగాయి. మంటలు తాటి చెట్లపై పడటంతో..300 తాటి చెట్లు కాలిపోయాయి. స్థానికులు అగ్నిమాపక దళ అధికారులకు సమాచారమందించగా..ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
More in తాజా వార్తలు :