టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

టాంటన్: కాసేపట్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ పోరు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు సిద్ధమవుతోంది. మరోవైపు టాంటన్‌లో వర్షం వచ్చే సూచనలైతే ప్రస్తుతానికి కనిపించడం లేదు.