మోదీకి విషెస్ చెప్పిన ఇమ్రాన్‌ఖాన్‌

హైద‌రాబాద్: లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సూప‌ర్ షో క‌న‌బ‌రిచిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి .. పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కంగ్రాట్స్ చెప్పారు. ద‌క్షిణాసియాలో శాంతి కోసం భార‌త్‌తో ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ఇమ్రాన్ అన్నారు. సుమారు 300 స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో ఉన్న‌ది. క‌శ్మీర్‌లో మాజీ సీఎం మెహ‌బూబా ముఫ్తీ ఓడిపోయారు. అనంత్‌నాగ్ నుంచి పోటీ చేసిన ఆమె ఓట‌మిపాలైన‌ట్లు స‌మాచారం.