భారత్‌లో విడుదలైన ఒప్పో ఎ9 స్మార్ట్‌ఫోన్..!

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన ఎ9 స్మార్ట్‌ఫోన్‌ను ఇదివరకే చైనా మార్కెట్‌లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్‌ను ఇవాళ ఆ కంపెనీ భారత్‌లో విడుదల చేసింది. దీన్ని రూ.15,490 ధరకు ఈ నెల 20వ తేదీ నుంచి విక్రయించనున్నారు. ఒప్పో ఎ9 స్మార్ట్‌ఫోన్‌లో 6.53 ఇంచుల డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ హీలియో పి70 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 128 జీబీ స్టోరేజ్, 4020 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Related Stories:

More