ఓటరు అవగాహన వాహనం ప్రారంభం

హైదరాబాద్: ఓటరు అవగాహన వాహనాన్ని సీఈఈ ఓపీ రావత్ ప్రారంభించారు. నగరంలోని తాజ్‌కృష్ణలో దివ్యాంగ ఓటర్లతో సీఈసీ రావత్ బృందం భేటీ అయింది. దివ్యాంగులకు కల్పిస్తున్న సదుపాయాలపై ఈ సందర్భంగా వాకబు చేశారు. అనంతరం ఓటరు అవగాహన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈవీఎం, వీవీప్యాట్‌ల పనితీరుపై ఈ వాహనం ఓటర్లకు అవగాహన కల్పించనుంది.

Related Stories: