దనుష్ తమ కొడుకంటూ కోర్టుకెళ్లిన వృద్ధ దంపతులు

చెన్నై: తమిళ హీరో, ప్రముఖ నటుడు రజనీకాంత్ అల్లుడు తమకొడుకేనంటూ ఇద్దరు వృద్ధ దంపుతులు కోర్టును ఆశ్రయించారు. తమిళనాడులోని మేలూరు కోర్టుకు కొన్ని ఆధారాలు సమర్పించారు. ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి ధనుష్‌కు నోటీసులు జారీ చేశారు. జనవరి 12న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..