సినిమా థియేటర్లలో కొనసాగుతున్న తనిఖీలు

హైదరాబాద్: సినిమా థియేటర్లలో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇవాళ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్ క్యాంటీన్, నాచారంలోని వైజయంతి థియేటర్ క్యాంటీన్‌లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సరైన తూకం లేని తినుబండారాలను అమ్ముతున్న నిర్వాహకులపై అధికారులు కేసులు నమోదు చేశారు.

Related Stories: