రవీంద్ర భారతి వద్ద కారులో మంటలు

హైదరాబాద్ : ఇవాళ ఉదయం రవీంద్ర భారతి సమీపంలో ఓ కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగినట్లు పోలీసులు నిర్ధారించారు.

Related Stories: