సర్పంచులు, కార్యదర్శులతో సమావేశం

మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, వార్డు సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. 30 రోజుల ప్రణాళికలో తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రణాళికలో గ్రామాలన్నీ పర్యటించానని మరోసారి సందర్శిస్తానని చెప్పారు. ప్రణాళిక పనులు కొనసాగాలని ఆదేశించారు. గ్రామానికి ఒక శ్మశాన వాటిక నిర్మాణానికి భూమిపూజ చేశామని రెండు రోజుల్లో పనులు ప్రారంభించాలన్నారు. గ్రామాల్లో ఇంకు డు గుంతల నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు.

Related Stories:

More