పీయూసీ సమావేశంలో ఎమ్మెల్సీ పురాణం

కోటపల్లి : అసెంబ్లీ భవన్‌లో బుధవారం నిర్వ హించిన అసెంబ్లీ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ (పీయూసీ) సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ పాల్గొన్నారు. అసెంబ్లీ భవన్‌లో పీయూసీ కమిటీ చైర్మన్‌గా ఆశన్నగారి జీవన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఉమ్మడి ఆదిబాబాద్ జిల్లా ఎమ్మెల్సీ, జాయింట్ అసెంబ్లీ కమిటీ మెంబర్ పురాణం సతీశ్ కుమార్ జిల్లా స్థితి గతులను వివరించారు. అనంతరం జీవన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Stories:

More