తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ

గ్రామాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే రేఖానాయక్ పిలుపునిచ్చారు. మొర్రిగూడెంలో తడి, పొడి చెత్త బుట్టలను గ్రామస్తులకు అందజేశారు. చెత్తబుట్టలను ప్రతి ఒక్కరూ వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం సతీశ్, టీఆర్‌ఎస్ జిల్లా అధికార ప్రతినిధి సిటిమల్ల భరత్‌కుమార్, ఎంపీటీసీ రియాజ్, సర్పంచ్, నాయకులు ఉన్నారు.

Related Stories:

More