మంత్రి గంగులకు శుభాకాంక్షలు

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మాత్యులుగా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతున్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఆయన మిత్రులు, సన్నిహితులు, అభిమానులు కలిసి, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోమవారం ఆయన మిత్రులైన తెలంగాణ- దుబాయ్ ఫోరం కార్యదర్శి గూడెం మహేందర్, గోలి రవి, అల్లూరి సంజు హైదరాబాద్‌లోని మంత్రుల క్వార్టర్స్‌లో గంగుల కమలాకర్‌ను కలిసి, శుభాకాంక్షలు తెలిపారు.

Related Stories:

More