చట్టసభల కంప్యూటరీకరణకు కమిటీ ఏర్పాటు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చట్టసభల కంప్యూటరీకరణకు కమిటీ ఏర్పాటయింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో 7 రాష్ర్టాల స్పీకర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నియమితులయ్యారు. చట్టసభల పనితీరు, సభ్యులకు అందించే సేవలపై కమిటీ అధ్యయనం చేయనుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Stories:

More