ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు అరెస్ట్

హైదరాబాద్: దేవాలయాలలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.50 వేల విలువైన నగలు, ద్విచక్రవాహనం, రూ.6వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎల్బీనగర్ ఏసీపీ పృధ్వీధర్‌రావు తెలిపారు.

Related Stories:

More