ముంబైలో దీప్‌వీర్

ఇటీవల వైవాహిక బంధంతో ఒక్కటైన బాలీవుడ్ అందాల జంట దీపికా పదుకొనే, రణ్‌వీర్‌సింగ్ ఆదివారం ముంబైకి చేరుకున్నారు. విమానాశ్రయంలో అభిమానులు, బంధువులు, ఆప్తులు కొత్త దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిరునవ్వులు చిందిస్తున్న దీప్‌వీర్.

Related Stories: