ఏడు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు నియామకం

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ఏడు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు నియమించింది.

కొత్త గవర్నర్ల వివరాలు:

*బీహార్ గవర్నర్‌గా లాల్‌జీ టాండన్ *జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా సత్యపాల్లి మాలిక్ (బీహార్ గవర్నర్ నుంచి బదిలీ) *హర్యానా గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య *ఉత్తరాఖండ్ గవర్నర్‌గా శ్రీమతి బేబీ రాణి మౌర్య *సిక్కిం గవర్నర్‌గా గంగా ప్రసాద్ (మేఘాలయ నుంచి బదిలీ) *మేఘాలయ గవర్నర్‌గా తథాగత రాయ్ (త్రిపుర నుంచి బదిలీ) *త్రిపుర గవర్నర్‌గా కప్తాన్ సింగ్ సోలంకి (హర్యానా నుంచి బదిలీ)

× RELATED ఈ స్కైవాక్ మీద నడిచే దమ్ముందా మీకు..!