రైతులకు సొంత డబ్బు పంపిణీ చేసిన నవజ్యోత్ సిద్దూ

పంజాబ్ : పంజాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పంట నష్టపోయిన రైతులకు ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సిద్దూ నష్టపరిహారం అందజేశారు. నవజ్యోత్ సిద్దూ అమృత్‌సర్‌లోని రాజసాన్సీ అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన రైతులకు రూ. 15 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేశారు. నవజ్యోత్ సిద్దూ తన సొంత డబ్బులను రైతులకు పరిహారంగా అందజేయడం విశేషం.

Related Stories: