రైతులకు సొంత డబ్బు పంపిణీ చేసిన నవజ్యోత్ సిద్దూ

పంజాబ్ : పంజాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పంట నష్టపోయిన రైతులకు ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సిద్దూ నష్టపరిహారం అందజేశారు. నవజ్యోత్ సిద్దూ అమృత్‌సర్‌లోని రాజసాన్సీ అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన రైతులకు రూ. 15 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేశారు. నవజ్యోత్ సిద్దూ తన సొంత డబ్బులను రైతులకు పరిహారంగా అందజేయడం విశేషం. navjyotsidhu-farmers1
× RELATED తాగిన మైకంలో బాంబు బెదిరింపులు..జైలు శిక్ష