కేటీఆర్‌కు రాఖీ కట్టి..హెల్మెట్ బహుకరించిన కవిత

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కేటీఆర్‌కు ఆయన సోదరి, ఎంపీ కవిత రాఖీ కట్టగా..కేటీఆర్ ఆమెను ఆశీర్వదించారు. సిస్టర్ ఫర్ ఛేంజ్‌లో భాగంగా అన్నయ్యకు కవిత హెల్మెట్‌ను బహుమతిగా అందించారు. అమ్మాయిలు తమ సోదరులకు ప్రాణాలకు రక్షణగా ఉండే హెల్మెట్‌ను రక్షా బంధన్ బహుమతిగా ఇవ్వాలని ఎంపీ కవిత కోరారు.

× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు