కేంద్ర అధికారి సునీల్ శర్మను కలిసిన ఎంపీ బూర

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి సునీల్ శర్మను ఇవాళ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు సంబంధించి బీబీనగర్ స్థల పరిశీలనపై సునీల్ శర్మతో ఆయన చర్చించారు. ఈ సమావేశం తర్వాత సంబంధిత ఫైలు కేంద్ర ఆరోగ్య శాఖకు చేరింది. ఈ ఫైలుకు త్వరగా ఆమోదం తెలపాలని ఎంపీ నర్సయ్య గౌడ్ సునీల్ శర్మను కోరారు.
× RELATED ఆహ్లాదం...ఆనందం..ఆరోగ్యం..