జాతీయ ఉపాధి హామీ పథకంలో రాష్ర్టానికి 6 అవార్డులు

హైదరాబాద్: ఉపాధి హామీ పథకంలో ప్రతిభ కనబరిచిన రాష్ర్టాలకు చెందిన అధికారులకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అవార్డులు ప్రకటించింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో రాష్ర్టానికి ఐదు విభాగాల్లో ఆరు అవార్డులు వచ్చాయి. ఈ నెల 11న ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది.

Related Stories: