వినాయక నిమజ్జనంపై నాయిని ఏరియల్ సర్వే

హైదరాబాద్: వినాయక నిమజ్జనం నగరంలో జోరుగా కొనసాగుతున్నది. హుస్సేన్‌సాగర్‌లో వేల సంఖ్యలో వినాయక విగ్రహాలను అధికారులు నిమజ్జనం చేస్తున్నారు. ఇక.. నిమజ్జనాన్ని హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి ఏరియల్ సర్వే చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో హోంమంత్రి సర్వే చేశారు. నాయిని వెంట డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ ఉన్నారు.

Related Stories: