సీఎం కుమారస్వామితో కేటీఆర్ అల్పాహారం

కర్ణాటక: బెంగళూరు పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామిని కలిశారు. ఈ ఉదయం భేటీలో భాగంగా ఇరువురు కలిసి అల్పాహారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న మిషన్ భగీరథ, హరితహారం వంటి ప్రభుత్వ పథకాలను మంత్రిఈ సందర్భంగా వివరించారు. సీఎం కుమారస్వామి వినయం, సాధారణంగా ఉండే తత్వం తనను ఆకట్టుకున్నట్లు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

Related Stories: