బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కడియం

జనగామ: మంత్రి కడియం శ్రీహరి ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని జఫర్‌గఢ్ మండలం ఓబులపూర్ గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్యే రాజయ్య ఉన్నారు. మంత్రి, ఎమ్మెల్యేకు ఓబులపూర్ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం బొడ్రాయి వద్ద మంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Related Stories: