6200 ఓట్ల ఆధిక్యంలో కేసీఆర్

హైదరాబాద్‌: గజ్వేల్‌లో రెండో రౌండ్ ముగిసేసరికి 6,200 ఓట్ల ఆధిక్యంలో సీఎం కేసీఆర్ కొన‌సాగుతున్నారు. సిరిసిల్లలో మూడో రౌండ్ పూర్తయ్యేసరికి 15,096 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్ ఉన్నారు. సిద్దిపేటలో ఆరో రౌండ్ తర్వాత హరీశ్‌రావుకు 38,663 ఓట్ల ఆధిక్యం ల‌భించింది. గద్వాల్‌లో 4వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది. ఇక అంబర్‌పేటలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి 1839 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్‌ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Related Stories: