సూర్యాపేట జిల్లాలో నేడు జగదీశ్ రెడ్డి పర్యటన

సూర్యాపేట: మంత్రి జగదీశ్ రెడ్డి నేడు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నల్గొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో జరగనున్న పాడిపశువుల పంపిణీ పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన 56 మంది లబ్ధిదారులకు పాడిపశువులను పంపిణీ చేస్తారు.

Related Stories: