మెయ్‌జు నుంచి వి8, వి8 ప్రొ స్మార్ట్‌ఫోన్లు..!

మొబైల్స్ తయారీదారు మెయ్‌జు తన నూతన స్మార్ట్‌ఫోన్లు వి8, వి8 ప్రొలను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలోనే భారత్‌లోనూ ఈ ఫోన్లు విడుదల కానున్నాయి. రూ.8,400 ధరకు మెయ్‌జు వి8 లభ్యం కానుండగా, రూ.11,600 ధరకు వి8 ప్రొ లభించనుంది.

మెయ్‌జు వి8, వి8 ప్రొ ఫీచర్లు...

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ (వి8 ప్రొ), 32 జీబీ స్టోరేజ్, 64 జీబీ స్టోరేజ్ (వి8 ప్రొ), 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు (వి8 ప్రొ), 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ (వి8 ప్రొ).

Related Stories: