రేషన్ డీలర్ల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

హైదరాబాద్: రేషన్ డీలర్ల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రులు జోగు రామన్న, హరీశ్‌రావు హాజరయ్యారు. రేషన్ డీలర్ల కమీషన్ పెంపు తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు.

× RELATED సీఎం సభాస్థలిని పరిశీలించిన జీవన్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి