తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన తహసీల్దార్ నాగప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల విధుల్లో తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంలో సస్పెండ్ చేశారు. నాగప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ షైనీ ఉత్తర్వులు జారీ చేశారు.

Related Stories: