కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత గడ్డం అరవింద్ రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ అరవింద్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Related Stories: