వ్యక్తిని హత్య చేసి తగలబెట్టిన దుండగులు

మహబూబ్‌నగర్: జిల్లాలోని నర్సింహులపేట మండలం పెద్దనాగారం సమీపంలో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. వస్ర్తాం తండా వద్ద పాశంబోడుపై హత్య చేసిన దుండగులు శవాన్ని తగలబెట్టారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

× RELATED జుట్టు సమస్యలను తీర్చే చిట్కాలు..