వ్యాపార భాగస్వామిని హత్య చేసి..

రాజేంద్రనగర్ : తన వ్యాపార భాగస్వామిని హత్యచేసి ముంబై, బెంగళూరులలో తలదాచుకున్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో నిందితుడు మహ్మద్‌నిస్సార్‌ (40)ను 18 నెలల తర్వాత పోలీసులు పట్టుకున్నారు. డబ్బుల విషయంలో వాగ్వాదం జరగడంతో తన వ్యాపార భాగస్వామి మహ్మద్‌ ఇంతియాజ్‌(45) తలపై నిస్సార్‌ బండరాయితో మోదాడు. దీంతో ఇంతియాజ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం బయట నుంచి ఇంటికి తాళం వేసుకొని నిస్సార్‌ పరారయ్యాడు.

× RELATED డీకే అరుణ వర్సెస్ జైపాల్ రెడ్డి