ఈ నెల 27న మమతబెనర్జీ ప్రమాణస్వీకారం

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతబెనర్జీ ఈ నెల 27న పశ్చిమబెంగాల్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మమత ఆహ్వానాన్ని పంపారు. పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ 294 స్థానాలకు 211 స్థానాల్లో గెలుపొంది మరోసారి విక్టరీని సాధించిన విషయం తెలిసిందే.
× RELATED మృతుడి కుటుంబానికి రూ. 3లక్షలు ఎక్స్‌గ్రేషియా