హౌరా-న్యూఢిల్లీ మార్గంలో తప్పిన రైలు ప్రమాదం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని బుర్దాన్‌లో పెను ప్రమాదం తప్పింది. హౌరా-న్యూఢిల్లీ రైలు మార్గంలో రైలు పట్టా ఒకటి విరిగి దూరం జరిగింది. ఈ జాయింట్‌ను కలిపి ఉంచే క్లిప్ సైతం విడిపోయింది. ఇది గమనించిన ఓ స్థానికుడు అప్పుడే ఆ మార్గంలో వస్తున్న రైలుకు ఎరుపు దుస్తులను చూపి రైలును ఆపాడు. దీంతో రైలుకు ప్రమాదం తప్పింది. title=/
× RELATED వరల్డ్ కప్ తర్వాత టీ20లకు గుడ్‌బై!