సిరిసిల్ల మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ విజయం

రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయి ఫలితాలు వెలువడ్డాయి. సిరిసిల్ల మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. సిరిసిల్లలో మొత్తం 40 వార్డులకు గానూ 39 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 21 వార్డులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. బీజేపీ 3, కాంగ్రెస్‌ 2, ఇతరులు 13 స్థానాల్లో గెలుపొందారు. 01.వార్డ్ : పోచయ్య సత్య టిఆర్ఎస్02.వార్డ్ : రాపల్లి దిగంబర్ టిఆర్ఎస్ 1203.వార్డ్ : జింధం కల టిఆర్ఎస్04.వార్డ్ : ఏల్ళదండి దేవదాస్ ఇండిపెండెంట్05.వార్డ్ : ధార్ణం అరుణ టిఆర్ఎస్ ఏకగ్రీవం06.వార్డ్ : గుండ్లపల్లి రామానుజం ఇండిపెండెంట్07.వార్డ్ : భూక్య రెడ్డి నాయక్ టిఆర్ఎస్08.వార్డ్ : చిన్నమనేని కీర్తి బిజెపి09.వార్డ్ : లింగంపల్లి సత్యనారాయణ టిఆర్ఎస్10.వార్డ  బొల్గం నాగరాజు బిజెపి 11.వార్డ్ : ఒగ్గు ఉమా టిఆర్ఎస్12.వార్డ్ : పాతూరు రాజిరెడ్డి టిఆర్ఎస్13.వార్డ్ : నేరెళ్ల శైలజ ఇండిపెండెంట్14.వార్డ్ : అడ్డ గట్ల మురళి ఇండిపెండెంట్15.వార్డ్ : ఆకునూరి విజయనిర్మల కాంగ్రెస్16.వార్డ్ : గుడ్ల శీను ఇండిపెండెంట్ 17.వార్డ్ : గుండ్లపల్లి నీరజా టిఆర్ఎస్18.వార్డ్ : గడ్డం చందన టిఆర్ఎస్19.వార్డ్ : అన్నారం శ్రీనివాస్ టిఆర్ఎస్ 20.వార్డ్ : ఆడెపు సౌజన్య టిఆర్ఎస్21.వార్డ్ : వేముల రవి ఇండిపెండెంట్22.వార్డ్ : కల్లూరి లత ఇండిపెండెంట్23.వార్డ్ : రాపల్లి అరుణ టిఆర్ఎస్24.వార్డ్ : బుర్ర లక్ష్మి టిఆర్ఎస్25.వార్డ్ : కుడికాల రవి ఇండిపెండెంట్26.వార్డ్ : ఓటరికారి లక్ష్మీరాజం ఇండిపెండెంట్27.వార్డ్ : చొప్పదండి లలిత కాంగ్రెస్28.వార్డ్ : పత్తిపాక పద్మ టిఆర్ఎస్29.వార్డ్: గెంటాల శ్రీనివాస్ ఇండిపెండెంట్30.వార్డ్ : మంచే శ్రీనివాస్ టిఆర్ఎస్31.వార్డ్ : తుమ్మ రాధ ఇండిపెండెంట్32.వార్డ్ : సీమ బేగం టిఆర్ఎస్33.వార్డ్ : గడ్డం లత టిఆర్ఎస్34.వార్డ్ : దార్ల కీర్తన టిఆర్ఎస్ 35.వార్డ్ : దూస వినయ్ ఇండిపెండెంట్36.వార్డ్ : కల్లూరు రాజు టిఆర్ఎస్ 37.వార్డ్ : దిద్ది మాధవి టిఆర్ఎస్38.వార్డ్ : గూడూరి భాస్కర్ బిజెపి39.వార్డ్ : ఆకుల చిన్న టిఆర్ఎస్

Related Stories:

More