అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

హైదరాబాద్ :స్వాతంత్య్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.

Related Stories: