బ‌ల‌రాం కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ఎంపీ సంతోష్ కుమార్

రాజ‌న్న సిరిసిల్ల: ప‌ట్ట‌ణంలోని రుచి రెస్టారెంట్ యాజ‌మాని తండ్రి బ‌ల‌రాం మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం మృతి చెందారు. స‌మాచారం తెలుసుకున్న రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇవాళ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయ‌న‌తో పాటు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రావుల శ్రావ‌న్ రెడ్డి, షేరి సుభాష్ రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.

Related Stories: