జమ్ముకశ్మీర్ అసెంబ్లీ రద్దు..

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ రద్దయింది. అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. అసెంబ్లీ రద్దుకు ముందే పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ గవర్నర్‌కు ట్విట్టర్ ద్వారా లేఖ పంపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు తమకు మద్దతిస్తున్నాయని ముఫ్తీ పేర్కొన్నారు. దీంతో గవర్నర్ సత్యపాల్ అసెంబ్లీని రద్దు చేశారు.

Related Stories: