అందాలను ఆరబోస్తున్న నయనతార

సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన భామ నయనతార. మారుతి దర్శకత్వంలో రూపొందిన బాబు బంగారం చిత్రంతో పాటు విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఇరుమగన్ అనే చిత్రంలో కథానాయికగా నటిస్తోంది నయన్. ఈ చిత్రం తెలుగులో ఇంకొక్కడు అనే టైటిల్ తో విడుదల కానుంది. సింగపూర్ లో జరిగిన సైమా అవార్డ్ కార్యక్రమంలో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఆగస్ట్ 2 ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో నయన్ రెచ్చిపోయి మరీ గ్లామర్ షో చేసేసింది. తాజాగా ఇరుమగన్ లో హెలెనా సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ పాటలో నయన్ మొత్తం గ్లామర్ షో చేసి ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేసింది. మరి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
× RELATED త‌మ్ముడు త‌ప్పి పోయాడ‌ని ఆర్ఎక్స్ 100 భామ పోస్ట్‌