నాగార్జునసాగర్ కు తగ్గిన వరద ప్రవాహం

నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా..ప్రాజెక్టులో ప్రస్తుతం 586.70 అడుగుల నీటిమట్టం ఉంది. సాగర్ ఔట్ ఫ్లో 18,455 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 303.9495 టీఎంసీలుగా ఉంది.

Related Stories: