నాగార్జునసాగర్ కు తగ్గిన వరద ప్రవాహం

నల్లగొండ: నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 586.90 అడుగులుగా ఉంది. సాగర్ ఇన్ ఫ్లో నిల్‌గా ఉండగా..ఔట్ ఫ్లో 15.887 క్యూసెక్కులుగా ఉంది. అలాగే డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312.0405 టీఎంసీలు..కాగా ప్రస్తుత నీటి నిల్వ 304.9865 టీఎంసీలుగా ఉంది.

Related Stories: