ఆసియాక‌ప్‌.. హాంగ్‌కాంగ్ విజ‌య‌ల‌క్ష్యం 286..

దుబాయ్‌: ఆసియా క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా జ‌రుగుతున్న 4వ మ్యాచ్‌లో భార‌త్ హాంగ్‌కాంగ్‌పై 7 వికెట్ల న‌ష్టానికి 285 ప‌రుగులు చేసింది. టాస్ కోల్పోయి భార‌త్‌ బ్యాటింగ్ చేప‌ట్ట‌గా శిఖ‌ర్ ధావ‌న్ (127 ప‌రుగులు), అంబ‌టి రాయుడు (60 ప‌రుగులు)లు జట్టును ముందుండి న‌డిపించారు. దీంతో భార‌త్ 50 ఓవ‌ర్ల‌లో 285 ప‌రుగులు చేసింది. హాంగ్‌కాంగ్ బౌల‌ర్ల‌లో షా 3 వికెట్లు, ఎహ్‌సాన్ ఖాన్ 2, న‌వాజ్, అయిజాజ్ ఖాన్‌లు ఒక్కో వికెట్ తీశారు. కాగా హాంగ్‌కాంగ్ ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించాలంటే 286 ప‌రుగులు చేయాల్సి ఉంది.

Related Stories: