కారులో అక్రమంగా మద్యం తరలింపు

నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం ఇప్పలపల్లి సమీపంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న కారును ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఎక్సైజ్ సీఐ శ్రావణ్ కుమార్ నేతృత్వంలోని పోలీసుల బృందం తనిఖీలు నిర్వహించి..కారులో మద్యం తరలిస్తున్న వెంకట్ నాయక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related Stories: