ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలపై ఐఏఎస్ అధికారుల కమిటీ

హైదరాబాద్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీల విధివిధానాల ఖరారుకు ఐఏఎస్ అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీచేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా అధ్యక్షతన అదర్ సిన్హా, శివశంకర్ సభ్యులుగా కమిటీ ఏర్పాటైంది. బదిలీల సంబంధించిన విధివిధానాలను పది రోజుల్లోగా రూపొందించాలని ఆదేశించింది.
× RELATED అలవోకగా గెలిచిన భారత్