శంషాబాద్ ఎయిపోర్టుకు ఏఎస్‌క్యూ వరల్డ్ నంబర్-1 అవార్డు

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎయిర్‌పోర్ట్సు కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) ఎయిర్‌పోర్టు సర్వీస్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ) వరల్డ్ నంబర్-1 అవార్డు 2017 క్యాటగిరిలో లభించినట్టు జీఎంఆర్ కమ్యూనికేషన్ అధికారవర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ అవార్డును బుధవారం రాత్రి కెనడాలోని హాలిఫ్యాక్స్‌లో ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్‌జీకే కిశోర్ అందుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు.