మేట్ 20 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్న హువావే

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ మేట్ 20 లైట్‌ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

హువావే మేట్ 20 లైట్ ఫీచర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 20, 2 మెగాపిక్సల డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3650 ఎంఏహెచ్ బ్యాటరీ.

× RELATED ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ లభిస్తున్న షియోమీ ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీలు